దశాబ్ద కాలంగా వేలాదిమందిని వేదిక మీద విజేతలుగా నిలిపిన కార్యక్రమం .

2013 లో తన ప్రయాణాన్ని ప్రారంభించి, నిర్విరామంగా ఎంతో మందికి ఉపన్యాసమంటే ఉన్న భయాన్ని పారద్రోలేందుకు తోడ్పడిన కార్యక్రమం .
శిక్షణలో పాల్గొన్న వారిలో కొంతమంది ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా,శాసన సభ్యులుగా, శాసన మండలి సభ్యులుగానే కాక రాజకీయంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించారు.
ఎంతోమంది ప్రొఫసర్లు,లెక్చరర్లు,టీచర్లు,ట్రైనర్లు,డాక్టర్లు,లాయర్లే కాక ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులూ ఈ కార్యక్రమం ద్వారా లబ్ది పొందారు.
ఉపన్యాసమంటే భయమున్నా... వేదికనెక్కగానే గొంతు తడారి పోతున్నా...చెప్పాలనుకున్నదంతా మర్చిపోతున్నా...
భయాన్ని బద్దలు కొట్టి పదాల్ని పెదాలు దాటించాలనుకున్నా..రండి వక్తలో పాల్గొనండి.
దశాబ్ద కాలంగా వేలాదిమందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన అద్భుతమైన కార్యక్రమం "" లో మీరూ ప్రత్యక్షంగా పాల్గొనాలనుకుంటే
వెంటనే సంప్రదించండి..... 9704830484.

Batch will be conducted on


Second Saturday and Sunday
of every month

Qucik Enroll